Flower Garden
#Raitunestham #Terracegarden #Roofgarden

విశాఖపట్నం అంబెడ్కర్ నగర్..సీతమ్మ దార కు చెందిన శుభారమ గత 4 సంవత్సరాల నుండి మిద్దెతోట సాగు చేస్తున్నారు మొదట ఆకుకూరలు తో ప్రారంభించిన.. మిద్దె తోట మీద వున్న ఆసక్తి తో కూరగాయలు, తీగజాతి మొక్కలు, పండ్ల మొక్కలు, పూల మొక్కలు.. వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు.. మొక్కలకు అవసరమైన పోషకాలు ప్రతి రోజు ఇంటి నుండి వేలువడే వ్యర్థలాను ఉపయోగించి.. వర్మీ కంపోస్ట్ మరియు.. చీడ పీడ ల నివారణకు.. కాషాయాలు, పుల్లటి మజ్జిగ వివిధ రకాల మిశ్రమాలు వాడుతూ మిద్దె తోటను… సాగు చేస్తూ తోటి వారికీ స్ఫూర్తిని నింపుతున్నారు.

———————————
☛ Subscribe for latest Videos – https://youtu.be/b4LaV-I8PgM
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​…
☛ Follow us on – https://www.facebook.com/Rytunestham​…
☛ Follow us on – https://twitter.com/rytunestham​​​​​​

Articles You May Like

Tips I wish I’d known as a beginner gardener: Easy Planting method + The meaning of propagation.
40 GENIUS Backyard Landscaping Hacks to Make Your Neighbors JEALOUS! 🌟🌼🏡

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *